Header Banner

హిట్ ఖాయమంటున్న బ్యూటీ.. తెలుగులో పట్టు కోసం ప్రయత్నాలు! బిజీగా ఉన్న ఇవాన..

  Tue May 06, 2025 15:49        Entertainment

వెండితెరపై హీరో ఎన్ని సాహసాలు.. పోరాటాలు చేసినా, ఆయన హీరోయిన్ తో కలిసి పాడుకునే సమయం కోసమే ఆడియన్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. అలాగే హీరో సామాజిక సేవలో ఎంతగా తరిస్తూ ఉంటాడనే దానికంటే, ఆయన హీరోయిన్ తో కలిసి చేసే రొమాన్స్ కోసం ఆడియన్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. హీరో కోసం థియేటర్ కి వచ్చినా, హీరోయిన్ ఎప్పుడు తెరపైకి వస్తుందా అని ఎదురుచూడని మాస్ ఆడియన్స్ దాదాపుగా ఉండరు. అందుకనే హీరోయిన్స్ అందంగా ఉండేలా మేకర్స్ శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. అలాంటి అందాల హీరోయిన్స్ జాబితాలో ఈ మధ్య 'ఇవాన' కనిపిస్తోంది. తమిళంలో నెక్స్ట్ లెవెల్ హీరోయిన్స్ బౌండరీలోకి అడుగుపెట్టడానికి ట్రై చేస్తున్న ఈ బ్యూటీ, ఒక హిట్ తో  తెలుగు ఆడియన్స్ ముందుకు రావడానికి ఆరాటపడుతోంది. అలా ఆమె చేసిన సినిమానే 'సింగిల్'. శ్రీవిష్ణు జోడీగా ఆమె నటించిన ఈ సినిమా, ఈ నెల 9వ తేదీన థియేటర్లకు వస్తోంది. కార్తీక్ రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తాను 'హరిణి' అనే పాత్రలో కనిపిస్తాననీ, ఈ పాత్ర తనకి మంచి గుర్తింపు తెచ్చిపెడుతుందనే నమ్మకంతో ఇవాన ఉంది. విశాలమైన కళ్లతో.. నవరసాలను నాజూకుగా పలికించే ఈ సుందరికి, ఇక్కడ కూడా అభిమానుల సంఖ్య ఎక్కువే. అందం విషయంలో అమ్మడికి ఢోకా లేదు. కాకపోతే అదృష్టం కూడా తోడుకావాలంతే అంటున్నారు ఫ్యాన్స్. ఈ సినిమాతో తెలుగులోనూ ఈ  బ్యూటీ బిజీ అవుతుందేమో చూడాలి మరి. 

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల భర్తీకి డేట్ ఫిక్స్! ఎప్పుడంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఒక్కసారిగా ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళం.. టీడీపీ నేతలకు తప్పిన ప్రమాదం.!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వంశీ తో పాటు వారికి కొడా రిమాండ్ పొడిగింపు!

 

పహల్గాం ఘటనపై సోనూ నిగమ్‌ సంచలన కామెంట్స్.. షాకిచ్చిన పోలీసులు..

 

టీడీపీకి తీరని లోటు..! సీనియర్ నేత మాజీ ఎంపీ కన్నుమూత!

 

వరుస సమీక్షలతో సీఎం చంద్రబాబు బిజీ బిజీ! అధికారులకు కీలక ఆదేశాలు!

 

జగన్ కు కొత్త పేరు పెట్టిన కూటమి నేతలు! అంతా అదే హాట్ టాపిక్!

 

డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త! ఇకపై ఇంటి నుంచే..

 

షాకింగ్ న్యూస్: జగన్ హెలికాప్టర్ ఘటన దర్యాప్తు వేగవంతం! 10 మంది వైసీపీ కార్యకర్తల అరెస్ట్!

 

నెల్లూరు రూరల్ అభివృద్ధి అద్భుతం.. 60 రోజుల్లోనే 339 అభివృద్ధి పనులు పూర్తి! మంత్రి ప్రశంసలు

 

పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో.. జాతీయ సాంస్కృతోత్సవ పురస్కార వేడుక!

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!

 

అడ్డంగా బుక్కైన ప్రపంచ యాత్రికుడు అన్వేష్.. పోలీస్ కేసు నమోదు.. ఏం జరిగిందంటే?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Tollywood #Actress #Shraddhadas #Actressshraddha #Socialmedia #Relationship #Fakenews #Businessman #Marriage #Tollywoodheronie #FakeNewsLove